సిద్దిపేట జిల్లా గ్రామీణ ప్రాంతంలో గంటసేపు ఎడతెరపి లేకుండా మోస్తరు వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సాయంత్రం కావడం వల్ల ఇంటికి వెళ్లలేక ఎక్కడికక్కడ నిలబడ్డారు. చాలా రోజుల తర్వాత వర్షం రావడం వల్ల రైతులు హర్షం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: 'నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం'