ETV Bharat / state

సోలిపేట రామలింగారెడ్డి కుటుంబ సభ్యులకు ఎంపీ పరామర్శ

author img

By

Published : Aug 11, 2020, 10:33 AM IST

దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి కుటుంబాన్ని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పరామర్శించారు. ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు.

mp kothha prabhakar reddy meets solipeta ramalingareddy family members
సోలిపేట రామలింగారెడ్డి కుటుంబ సభ్యులకు ఎంపీ పరామర్శ

సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చిట్టాపూర్​లో దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి కుటుంబ సభ్యులను ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పరామర్శించారు. ఎమ్మెల్యే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి అన్నివెళలా అండగా ఉంటామని చెప్పారు.

దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి గారు నియోజకవర్గ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గుర్తుచేశారు. కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండి... ఆయన అభిమానులకు అండగా నిలవాలని సూచించారు.

ఇవీ చూడండి: బైరామల్​గూడ పైవంతెనను ప్రారంభించిన కేటీఆర్

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.