సిద్దిపేట జిల్లా తొగుట మండలం తుక్కాపూర్‌లోని మల్లన్న సాగర్పంప్ హౌస్ అప్రోచ్ కెనాల్ ద్వారా దుబ్బాక నియోజకవర్గానికి నీటిని తరలించే ప్రధాన కాలువలోకి ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి నీటిని విడుదల చేశారు. అతి తక్కువ సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేశామని తెలిపారు. చెరువులను నింపిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.
ఇవీ చూడండి: 'ఖనిజ పరిశ్రమల ప్రగతికి ప్రణాళికలు రూపొందించండి