ETV Bharat / state

ఎమ్మెల్యే ఆధ్వర్యంలో చిన్నారులకు అక్షరభ్యాసం

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమంలో సామూహిక అక్షరభ్యాసాలు నిర్వహించారు.

చిన్నారులకు అక్షరభ్యాసం
author img

By

Published : Jun 19, 2019, 8:10 PM IST

సిద్దేపేట జిల్లా హుస్నాబాద్​లోని ప్రాథమిక పాఠశాలలో మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా నూతనంగా పాఠశాలకు వచ్చిన విద్యార్థులకు సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. విద్యార్థులకు పాఠ్య పుస్తకలు, ఏక రూప దుస్తులను అందించారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

చిన్నారులకు అక్షరభ్యాసం

ఇవీ చూడండి: తెలంగాణ కొత్త అసెంబ్లీ నిర్మించేది ఇక్కడే

Intro:TG_KRN_102_19_MLA_SAMUHIKA_ AKSHARA ABYASA_KARYAKRAMAM_AVB_C11
FROM:KAMALAKAR 9441842417
----------------------------------------------------------------------------
సిద్దేపేట జిల్లా హుస్నాబాద్ లోని ప్రాథమిక పాఠశాలలో మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా నూతనంగా పాఠశాలకు వచ్చిన విద్యార్థులకు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే సతీష్ కుమార్ ముఖ్య అతిధిగా హాజరై విద్యార్థుల చేత సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. గాయకుడు గడిపే బాలయ్య ప్రభుత్వ పాఠశాలల ప్రాముఖ్యతను వివరిస్తూ పాడిన పాట ఎమ్మెల్యేను , విద్యార్థులను , ఉపాధ్యాయులను , వీక్షకులను విశేషంగా ఆకట్టుకొంది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే విద్యార్థులకు పాఠ్య పుస్తకలు మరియు ఏక రూప దుస్తులను అందించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందని, హుస్నాబాద్ లొనే 200 మందికి పైగా విద్యార్ధుల ను ఈ పాఠశాల కలిగి ఉండడం గమనార్హం అని, పాఠశాల గదులు సరి పోవడం లేదంటూ ఉపాద్యాయులు తన దృష్టికి తీసుకువచ్చారని సంబంధిత అధికారులతో మాట్లాడి అదనపు తరగతి గదులను నిర్మింప చేయిస్తానని హామీ ఇచ్చారు.

Body:బైట్

1) హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్

Conclusion:హుస్నాబాద్ లోని ప్రాథమిక పాఠశాలలో సామూహిక అక్షరాభ్యాసం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.