ETV Bharat / state

ప్రతి ఒక్క లబ్ధిదారుడికి రేషన్ అందాలి: ఎమ్మెల్యే

సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలో ఇద్దరికి కల్యాణ లక్ష్మీ, 29 మంది రేషన్ డీలర్లకు కమిషన్ చెక్కులను ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అందజేశారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ ప్రభుత్వం ఇస్తున్న ఉచిత బియ్యం, పప్పు దినుసులను రేషన్ డీలర్లు.. ప్రతి ఒక్క లబ్ధిదారుడికి అందేటట్లు చూడాలన్నారు.

ప్రతి ఒక్క లబ్ధిదారుడికి రేషన్ అందాలి: ఎమ్మెల్యే
ప్రతి ఒక్క లబ్ధిదారుడికి రేషన్ అందాలి: ఎమ్మెల్యే
author img

By

Published : Jul 10, 2020, 6:40 AM IST

సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి కల్యాణ లక్ష్మి, రేషన్ డీలర్లకు కమిషన్ చెక్కులను పంపిణీ చేశారు. మండలంలోని 29 మంది రేషన్ డీలర్లకు, ఇద్దరు కల్యాణ లక్ష్మీ లబ్ధిదారులకు ఈ చెక్కులను అందజేశారు.

రేషన్ డీలర్ల సేవలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని.. రేషన్ డీలర్ల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఎమ్మెల్యే కోరారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ ప్రభుత్వం ఇస్తున్న ఉచిత బియ్యం, పప్పు దినుసులను రేషన్ డీలర్లు.. ప్రతి ఒక్క లబ్ధిదారుడికి అందేటట్లు చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గజ్జల సాయిలు, జడ్పీటీసీ లక్ష్మి, వైస్ ఎంపీపీ రాజులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి: కీలక నిర్ణయం: ఇంటర్ ద్వితీయంలో ఫెయిలైన వారంతా ఉత్తీర్ణులే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.