ETV Bharat / state

దౌల్తాబాద్​లోని మిషన్​ భగీరథ పైప్​లైన్​ లీక్​ - పైప్​లైన్​ లీక్​

సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్​లోని మిషన్ భగీరథ మెయిన్ పైప్​లైన్ లీక్ అవడం వల్ల మంచి నీరు వృథాగా పోయింది.

mission bhageeratha pipe line leak at siddipet
దౌల్తాబాద్​లోని మిషన్​ భగీరథ పైప్​లైన్​ లీక్​
author img

By

Published : Feb 18, 2020, 2:51 PM IST

సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం దొమ్మాటలోని స్థానిక హైస్కూల్ దగ్గరలో ఉన్న మిషన్ భగీరథ పైప్​లైన్​ వాల్వ్ ​లీక్ అయ్యింది. దీనితో మంచి నీరంతా ఫౌంటెన్​లా విరజిమ్ముతూ పక్కనున్న పొలాల్లోకి చేరింది. నీరంతా వృథాగా పోతుండటం వల్ల అటుగా వెళ్తున్న జనాలు దీనిని గమనించి సంబంధిత అధికారులుకు సమాచారం అందించారు.

ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని.. అసలే రానున్నది వేసవికాలం కావున అప్రమత్తంగా వ్యవరించాలని స్థానికులు కోరారు.

దౌల్తాబాద్​లోని మిషన్​ భగీరథ పైప్​లైన్​ లీక్​

ఇదీ చూడండి: గుత్తేదారుల నిర్లక్ష్యంతో.. నిలిచిపోయిన వంతెన నిర్మాణం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.