ETV Bharat / state

లబ్ధిదారులకు సీఎం రిలీఫ్​ ఫండ్​ చెక్కులు అందజేసిన మంత్రి - లబ్ధిదారులకు సీఎం రిలీఫ్​ ఫండ్​ చెక్కులు అందజేసిన మంత్రి

మంత్రి హరీశ్​రావు సిద్ధిపేటలోని తన నివాసంలో 45 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్​ ఫండ్​ చెక్కులను అందజేశారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

minister harishrao distributed cm relief fund cheques in siddipet district
లబ్ధిదారులకు సీఎం రిలీఫ్​ ఫండ్​ చెక్కులు అందజేసిన మంత్రి
author img

By

Published : Dec 25, 2019, 5:21 PM IST

సిద్దిపేట నియోజకవర్గంలోని 45 మంది లబ్ధిదారులకు మంత్రి హరీశ్​రావు తన నివాసంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. చెక్కులు వెంటనే తమ బ్యాంకు ఖాతాలో జమ చేసుకోవాలని లబ్ధిదారులకు హరీశ్​రావు సూచించారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందించాలని ఉన్నతాధికారులకు సూచించారు. అవసరమైతే కార్పొరేట్ ఆస్పత్రిలో వైద్య చికిత్సను ఇప్పించాలని... పేషంట్లు కోలుకునేవరకు సాయం చేస్తామని హామీ ఇచ్చారు.

లబ్ధిదారులకు సీఎం రిలీఫ్​ ఫండ్​ చెక్కులు అందజేసిన మంత్రి

ఇవీ చూడండి: సాహసం శ్వాసగా సాగిపోతున్న యువత

Intro:TG_SRD_72_25_HARISH CHEKKULA PAMPINI_SCRIPT_TS10058

యాంకర్: నిరుపేదలకు సాయం సీఎం సహాయనిధి సిద్దిపేట నియోజకవర్గం లోని 45 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేత చెక్కులు వెంటనే తమ బ్యాంకు ఖాతాలో జమ చేసుకోవాలని లబ్ధిదారులకు హరీష్ రావు సూచించారు. సిద్దిపేట మంత్రి నివాసం లో చెక్కులు పంపిణీ చేశారు.

Body:ఈ సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ..... ఆపదలో ఉన్న ఆదుకోండి అన్నా అని మెసేజ్ వాట్సాప్ కిట్ల సోషల్ మీడియా ఇతర దిన పత్రికల ద్వారా వేడుకోలు తెలిసిందంటే చాలు తిరిగి వెంటనే స్పందిస్తాం అన్నారు. మంత్రి ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందించాలని వైద్య ఉన్నతాధికారులకు స్వయంగా గా నేనే చూసుకుంటున్నాను మీరు కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకోండి

Conclusion:45 మంది లబ్ధిదారులకు 18 లక్షల 67 వేల 500 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఈరోజు అందించామన్నారు అవసరమైతే కార్పొరేట్ ఆస్పత్రిలో వైద్య చికిత్సను ఇప్పించి పేషెంట్ ఎంతవరకు ఎప్పటికప్పుడు సహాయం చేస్తానని హామీ ఇచ్చారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.