ETV Bharat / state

సిద్దిపేటలో ఫాల్కన్​ పంప్స్​ ఆథరైజ్డ్​ సర్వీసింగ్​ సెంటర్​ ప్రారంభం - falcon company in siddipet

సిద్దిపేటలో ఫాల్కన్ పంప్స్ ఆథరైజ్డ్ సర్వీసింగ్ సెంటర్​ను మంత్రి హరీశ్​రావు ప్రారంభించారు. రైతుల నమ్మకాన్ని, విశ్వాసాన్ని మరింత పొంది మరిన్ని మంచి సేవలు ఈ ప్రాంత రైతులకు అందించాలని ఫాల్కన్​ కంపెనీ నిర్వాహకులను మంత్రి కోరారు.

minister harish rao started falcon pumps servicing center in siddipet

author img

By

Published : Oct 7, 2020, 5:15 PM IST

ఎన్నో ఏళ్ల నుండి రైతులకు నమ్మకం కలిగిన కంపెనీ ఫాల్కన్​ అని ఆర్థిక మంత్రి హరీశ్​రావు తెలిపారు. దేశంలో ఇప్పటివరకు కోటికి పైగా ఫాల్కన్ పంపు సెట్లు పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. సిద్దిపేటలో ఫాల్కన్ ఆథరైజ్డ్ సర్వీసింగ్ సెంటర్​ను ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, డిస్ట్రిబ్యూటర్ బసంత్​తో కలిసి మంత్రి హరీశ్​రావు ప్రారంభించారు. సర్వీసింగ్ సెంటర్ మొత్తం కలియ తిరిగి పరిశీలించారు.

ఫాల్కన్ కంపెనీ సర్వీసింగ్ సెంటర్​ను సిద్దిపేటలో ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందని మంత్రి తెలిపారు. హైదరాబాద్ లాంటి దూర ప్రాంతాలకు వెళ్లే సమయం ఆదాతో పాటు వ్యయప్రయాసల భారం తగ్గుతుందన్నారు. రైతుల నమ్మకాన్ని, విశ్వాసాన్ని మరింత పొంది మరిన్ని మంచి సేవలు ఈ ప్రాంత రైతులకు అందించాలని ఫాల్కన్​ కంపెనీ నిర్వాహకులను కోరారు.

ఇదీ చూడండి: ఎస్సీ, ఎస్టీల హక్కుల పరిరక్షణ, భద్రతకు సర్కారు ప్రాధాన్యం ఇస్తోంది: కేటీఆర్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.