ETV Bharat / state

యోగా ప్రతీ ఒక్కరికి అవసరం: హరీశ్​ రావు - ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​ రావు

యోగా ప్రతీ ఒక్కరికి అవసరమని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​ రావు అన్నారు. సిద్దిపేటలోని టీటీసీ భవన్​లో 65 వ స్కూల్ గేమ్స్ ఫేడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర స్థాయి యోగా పోటీల ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు.

యోగా
author img

By

Published : Oct 20, 2019, 5:31 PM IST

సిద్దిపేటలోని టీటీసీ భవన్​లో 65వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర స్థాయి యోగా పోటీల ముగింపు కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​ రావు హాజరయ్యారు. అందరూ ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉండడానికి యోగా చేయాలన్నారు. రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో పాల్గొన్న విద్యార్థులందరికి అభినందనలు తెలిపారు. జాతీయ స్థాయిలో తెలంగాణ నుంచి పాల్గొనే యోగా విద్యార్థులకు పతకాలు రావాలని ఆకాంక్షించారు.

యోగా ప్రతీ ఒక్కరికి అవసరం: హరీశ్​ రావు

ఇవీచూడండి: ఆర్టీసీపై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.