ETV Bharat / state

మార్చి వరకు పనులు పూర్తవ్వాలి : మంత్రి హరీశ్

డ్రైనేజీ పనుల్లో వేగం పెంచాలని ఆర్థిక మంత్రి హరీశ్​ రావు అధికారులను ఆదేశించారు. సిద్దిపేటలో నాలుగో వార్డులోని అండర్​ గ్రౌండ్​ డ్రైనేజీ పనులను పరిశీలించారు.

author img

By

Published : Dec 5, 2019, 8:57 AM IST

minister harish rao ordered municipal officers to complete under drinage work till march
మార్చి వరకు పనులు పూర్తవ్వాలి : మంత్రి హరీశ్
మార్చి వరకు పనులు పూర్తవ్వాలి : మంత్రి హరీశ్

రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్​ రావు సిద్దిపేటలో పర్యటించారు. నాలుగో వార్డులోని అండర్​ గ్రౌండ్​ పనులను పరిశీలించారు.

మార్చిలోగా డ్రైనేజీ నిర్మాణ పనులు పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. పనుల్లో నాణ్యత పాటించాలని సూచించారు. లేనిపక్షంలో కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.

అనంతరం నీటి వృథా అరికట్టేందుకు అవగాహన కల్పించేలా మైక్​ అనౌన్స్​మెంట్​ చేసేందుకు వీలుగా కార్యక్రమం ప్రారంభించారు. నీటి సద్వినియోగంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని మంత్రి ప్రజలకు సూచించారు.

Intro:TG_SRD_72_04_HARISH VISIT_SCRIPT_TS10058

యాంకర్: వందేళ్ల పునాది అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ టార్గెట్ మార్చి 2020 వరకు పూర్తి చేయాలి డ్రైనేజీ పనులు వేగం పెంచాలి కలెక్షన్లతో త్వరగా ఇవ్వాలని హరీష్రావు అధికారులకు ఆదేశించారు సిద్దిపేట పట్టణం నాలుగో వార్డు లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను పరిశీలించిన ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు

Body:ఈ సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.... పట్టణ పరిశుభ్రంగా చేసే దిశగా మరింత అడుగు ముందుకు వేయాలని పనుల్లో వేగం మరింత పెంచాలి మార్చినెల టార్గెట్ పూర్తి చేయాలని హరీష్ రావు అన్నారు. పట్టణంలో ఇప్పటికీ నిర్మిస్తున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మొత్తం 337 కిలోమీటర్లు గాని 250 పైగా కిలోమీటర్లు పూర్తి అధికారులు చెప్పారు ప్రజలకు ఇబ్బంది కాకుండా డ్రైనేజీ పనులు పూర్తిచేసి కలెక్షన్ ఇవ్వాలని వార్డులలో ప్రతి ఇంటికి కలెక్షన్ విషయాలను అవగాహన ప్రజలకు కల్పించాలని ప్రజలకు ఇబ్బంది కాకుండా చూడాలని అధికారులకు ఆదేశించారు. దయచేసి పనుల్లో నాణ్యత పాటించాలి నాణ్యత పాటించక పోతే నాకు దృష్టికి తీసుకురావాలని ప్రజలకు తెలియజేశారు.

Conclusion: అనంతరం నాలుగో వార్డులో నీటి వృధా అరికట్టాలని నీటి వృధా కాకుండా మైక్ అనౌన్స్మెంట్ మైక్ లను ప్రారంభించారు. ఇలాంటి మంచి కార్యక్రమం అందరికీ స్ఫూర్తినిచ్చింది. నీటి వినియోగం పై ప్రత్యేక శ్రద్ధ చూపాలని పట్టణ ప్రజలకు మంత్రి హరీష్ రావు సూచించారు సేవ్ వాటర్ అని ఫ్లవర్స్ పట్టుకోవడం చూసి హరీష్ రావు ఆనందం వ్యక్తం చేశారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.