ETV Bharat / state

నువ్వు నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా: మంత్రి హరీశ్​

author img

By

Published : Oct 21, 2020, 5:07 PM IST

సిద్దిపేట జిల్లా దుబ్బాకలో తెరాసకు మద్దతుగా మహిళలతో ర్యాలీ నిర్వహించారు. పెద్ద ఎత్తున మహిళలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్​రావు, తెరాస అభ్యర్థి సోలిపేట సుజాతతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

నువ్వు నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా: మంత్రి హరీశ్​
నువ్వు నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా: మంత్రి హరీశ్​

బీడీ కార్మికులకు రూ. 1,600 పెన్షన్ ఇస్తున్నట్లు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​కు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​రావు సవాల్ విసిరారు. కాంగ్రెస్, భాజపా అసత్య ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు.

సిద్దిపేట జిల్లా దుబ్బాకలో తెరాసకు మద్దతుగా మహిళలతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి హరీశ్​ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్​ రెడ్డి, తెరాస అభ్యర్థి సుజాత, ఎమ్మెల్యే పద్మాదేవేందర్​రెడ్డి, మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి హాజరయ్యారు.

దుబ్బాక ఉపఎన్నికలో సుజాత గెలుస్తే.. అది మహిళల గెలుపుగా చూడాలని హరీశ్​రావు అన్నారు. రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. కాంగ్రెస్, భాజపా ఏం చేశారని ఓట్లు అడుగుతారని నిలదీశారు.

ఇదీ చూడండి: నిరంతరం విధి నిర్వహణలో పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.