ETV Bharat / state

కూడవెల్లి వాగు అందాలు తిలకించిన మంత్రి హరీశ్​రావు

కాళేశ్వరం జలాల రాకతో పాటు, ఈఏడు వర్షాలు సంవృద్ధిగా కురవడం వల్ల రాష్ట్రం జలకళను సంతరించుకుందని మంత్రి హరీశ్​రావు సంతోషం వ్యక్తం చేశారు. రామాయంపేట మార్గంలోని కూడవెల్లి వాగును ఆయన పరిశీలించారు.

కూడవెల్లి వాగు అందాలు తిలకించిన మంత్రి హరీశ్​రావు
కూడవెల్లి వాగు అందాలు తిలకించిన మంత్రి హరీశ్​రావు
author img

By

Published : Sep 16, 2020, 6:30 AM IST

జలకళతో నిండుగా ప్రవహిస్తోన్న కూడవెళ్లి వాగును మంత్రి హరీశ్​రావు సందర్శించారు. భూంపల్లి సర్కిల్ సమీపంలో సిద్దిపేట రామాయంపేట మార్గంలో వంతెనపై నుంచి వాగు అందాలను తిలకించారు.

కూడవెల్లి వాగు అందాలు తిలకించిన మంత్రి హరీశ్​రావు
కూడవెల్లి వాగు అందాలు తిలకించిన మంత్రి హరీశ్​రావు

ఒకపక్క కాళేశ్వరం జలాలు... మరోపక్క సంవృద్ధిగా వర్షాల రాకతో రాష్ట్రం పచ్చగా మారుతుందని సంతోషం వ్యక్తం చేశారు. ఆయన వెంట జడ్పీ ఛైర్మన్​ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, ఎఫ్​డీసీ ఛైర్మన్​ వంటేరు ప్రతాప్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు ఉన్నారు.

ఇదీ చూడండి: నేటితో ముగియనున్న వర్షాకాల సమావేశాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.