ETV Bharat / state

ధర్నాకు దిగిన ఎల్​ఐసీ ఉద్యోగులు - latest news on LIC employees Dharna in husnabad

హుస్నాబాద్​లో ఎల్​ఐసీ ఉద్యోగులు ధర్నాకు దిగారు. సంస్థను ప్రైవేటీకరించే నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలంటూ నినాదాలు చేశారు.

LIC employees Dharna in  husnabad
ధర్నాకు దిగిన ఎల్​ఐసీ ఉద్యోగులు
author img

By

Published : Feb 4, 2020, 6:48 PM IST

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లోని ఎల్ఐసీ కార్యాలయం ఎదుట ఆ సంస్థ ఉద్యోగులు, ఏజెంట్​లు ధర్నా చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎల్ఐసీని ప్రైవేటీకరించేందుకు ప్రయత్నిస్తున్నారని.. వెంటనే ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు.

ఎల్ఐసీలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించే కుట్రలు జరుగుతున్నాయని.. ఈ ప్రయత్నాలను మానుకోవాలని హెచ్చరించారు. లేనియెడల దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

ధర్నాకు దిగిన ఎల్​ఐసీ ఉద్యోగులు

ఇదీ చూడండి: 'ప్రపంచమంతా కరోనా​కు వ్యతిరేకంగా పోరాడాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.