ETV Bharat / state

ఈ నెల 29న కొండపోచమ్మ జలాశయం ప్రారంభం: హరీశ్ - కొండపోచమ్మ ఆలయంలో హోమం

ఈ నెల 29న కొండపోచమ్మ జలాశయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్​ ప్రారంభించనున్నట్టు ఆర్థికశాఖ మంత్రి హరీశ్​ రావు తెలిపారు. ప్రభుత్వ సూచనల మేరకు పంటలు సాగు చేసి అధిక లాభాలు పొందాలని మంత్రి సూచించారు.

kondapochamma reservoir opening on may 29th by cm kcr
ఈ నెల 29 కొండపోచమ్మ జలాశయం ప్రారంభం: హరీశ్
author img

By

Published : May 26, 2020, 1:26 PM IST

సిద్దిపేట జిల్లా ములుగు మండలంలో నిర్మించిన కొండపోచమ్మ జలాశయం ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 29న ముఖ్యమంత్రి కేసీఆర్​ ప్రారంభించనున్నట్టు ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. ఉదయం 11:30 గంటలకు జలాశయంలోకి నీటిని విడుదల చేయనున్నట్టు తెలిపారు.

కొండపోచమ్మ ఆలయంలో చిన్నజీయర్ స్వామితో కలిసి కేసీఆర్​ హోమం నిర్వహించనున్నారని హరీశ్​ రావు వెల్లడించారు. ప్రభుత్వం సూచించిన పంటలు సాగుచేసి రైతులు అధిక లాభాలు పొందాలని సూచించారు. నియంత్రిత పంటల సాగు కాదు... ప్రాధాన్యత పంటల సాగు చేయాలని తెలిపారు.

ఇదీ చూడండి: మనుషులపై అమెరికా సంస్థ కరోనా వ్యాక్సిన్​ ట్రయల్స్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.