ETV Bharat / state

గజ్వేల్‌... ప్రగతి జిగేల్‌ ! - KCR Tour in Gajwal

సీఎం కేసీఆర్‌ తన సొంత నియోజకవర్గమైన గజ్వేల్‌ పర్యటన ఖరారైంది. రెండోసారి సీఎంగా బాధ్యతలను స్వీకరించిన ఏడాది తర్వాత మొట్టమొదటిసారిగా ఆయన ఈనెల 11న పర్యటించనున్నారు. వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి.. దేశంలోని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దారు. తాజాగా ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో వీటి ప్రారంభోత్సవాలు చేయనున్నారు.

KCR Tour in Gajwal
గజ్వేల్‌... ప్రగతి జిగేల్‌
author img

By

Published : Dec 9, 2019, 6:44 AM IST

సిద్దిపేట జిల్లా గజ్వేల్ అంటే ఒకప్పుడు వెనకబాటుకు మారుపేరుగా ఉండేది. కేసీఆర్ ప్రాతినిధ్యం వహించిన నాటి నుంచి గజ్వేల్ రూపురేఖలు మారిపోయాయి. వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి.. దేశంలోని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దారు. గత 5సంవత్సరాలుగా చేపట్టిన వివిధ అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన మొదటి దశ పూర్తి అవటం వల్ల వాటిని 11వ తేదీన సీఎం వాటిని ప్రారంభించనున్నారు. కేసీఆర్ ప్రారంభించే వాటి ప్రత్యేకతలను మా ప్రతినిధి క్రాంతికుమార్ అందిస్తారు.

గజ్వేల్‌... ప్రగతి జిగేల్‌

ఇవీచూడండి: బకాయిలపై ప్రధానిని కలిసే యోచనలో ముఖ్యమంత్రి

TG_SRD_01_08_KCR_OPENINGES_MOCK_LIVE_PKG_3180660 రిపోర్టర్: క్రాంతికుమార్, స్టాఫర్ కెమెరా: ఉమా మహేశ్వరరావు () గజ్వేల్ అంటే ఒకప్పుడు వెనకబాటుకు మారుపేరుగా ఉండేది. కేసీఆర్ ప్రాతినిధ్యం వహించిన నాటి నుంచి గజ్వేల్ రూపురేఖలు మారిపోయాయి. వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి.. దేశంలోని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దారు. గత 5సంవత్సరాలుగా చేపట్టిన వివిధ అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన మొదటి దశ పూర్తి అవడంతో వాటిని 11తేదీన సీఎం కేసీఆర్ వాటిని ప్రారంభించనున్నారు. కేసీఆర్ ప్రారంభించే వాటి ప్రత్యేకతలను మా ప్రతినిధి క్రాంతికుమార్ అందిస్తారు.......mock live
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.