ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా నిర్వహించిన కోటి వృక్షార్చన కార్యక్రమం ఉద్యమంగా సాగింది. సీఎం కేసీఆర్ స్వయంగా ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో.. రుద్రాక్ష మొక్కను నాటారు. గజ్వేల్‌లో సీఎం కేసీఆర్ మనవడు, కేటీఆర్ కుమారుడు హిమాన్షు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్ పాల్గొన్నారు.

ఇవీచూడండి: కేసీఆర్ బర్త్‌డే: ఉద్యమంలా కోటి వృక్షార్చన కార్యక్రమం