ETV Bharat / state

కొండపోచమ్మ జలాశయం కట్టకు బుంగ - కొండపోచమ్మ జలాశయం కట్టకు బుంగ

సిద్దిపేట జిల్లా మార్కుక్ గ్రామ సమీపంలోని బీరప్ప గుడి వద్ద కొండపోచమ్మ జలాశయం కట్టకు రెండు చోట్ల బుంగ ఏర్పడింది. నీరు క్రమంగా పెరుగుతూ బయటకు వెళ్తున్న క్రమంలో స్థానికులు భయాందోళన చెందుతున్నారు.

Hole to Konda Pochamma Reservoir Dam at siddipet district
కొండపోచమ్మ జలాశయం కట్టకు బుంగ
author img

By

Published : Sep 14, 2020, 11:36 AM IST

Updated : Sep 14, 2020, 1:29 PM IST

కొండపోచమ్మ జలాశయం కట్టకు బుంగ

సిద్దిపేట జిల్లా మర్కుక్‌లోని కొండపోచమ్మ జలాశయానికి కొండపోచమ్మ రెండు చోట్ల గండి పడింది. బీరప్ప దేవాలయం వద్ద జలాశయం కట్టకు రెండు చోట్ల గండి పడి నీరు వృథాగా పోతోంది.

కట్టకు తెల్లవారుజామున గండి పడినట్లు స్థానికులు గుర్తించారు. ఇప్పటివరకు అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఆరోపిస్తున్నారు. ఒకవేళ గండి పెద్దదిగా మారితే... ప్రమాదం పొంచి ఉందని ఆందోళన చెందుతున్నారు.

ఇదీ చూడండి : మంత్రి హరీశ్​రావుకు శుభాకాంక్షలు తెలిపిన సభాపతి

Last Updated : Sep 14, 2020, 1:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.