సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు జన్మదిన వేడుకలను తెరాస నాయకులు ఘనంగా నిర్వహించారు. కేసరి హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి... ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో కేక్ కట్ చేసి రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ఛైర్మన్ గాడిపల్లి భాస్కర్, ఎంపీపీ చిన్న మల్లయ్య, మహిళా నాయకులు అరుణ, రజిత పలువురు తెరాస కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు
సిద్దిపేటలో హరీశ్‌రావు జన్మదిన వేడుకలు - mla
సిద్దిపేట జిల్లాలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు జన్మదిన వేడుకలను తెరాస కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు.
సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు జన్మదిన వేడుకలను తెరాస నాయకులు ఘనంగా నిర్వహించారు. కేసరి హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి... ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో కేక్ కట్ చేసి రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ఛైర్మన్ గాడిపల్లి భాస్కర్, ఎంపీపీ చిన్న మల్లయ్య, మహిళా నాయకులు అరుణ, రజిత పలువురు తెరాస కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు
సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు జన్మదిన వేడుకలను తెరాస నాయకులు ఘనంగా నిర్వహించారు
Body:మాజీ మంత్రి ఇ సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు జన్మదినం పురస్కరించుకొని గజ్వేల్ పట్టణ శివారులోని కేసరి హనుమాన్ దేవాలయంలో లో తెరాస నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ తెరాస నాయకులు ప్రార్ధించారు అనంతరం గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రిలో కేక్ కట్ చేసి రోగులకు పండ్లు బ్రెడ్ పంపిణీ చేశారు.
Conclusion:కార్యక్రమంలో గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ గాడి పల్లి భాస్కర్ తెరాసవి ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షుడు మాదాసు శ్రీనివాస్ జెడ్ పి టి సి వెంకటేశం గౌడ్ ఎంపీపీ చిన్న మల్లయ్య తెరాస మండల పట్టణ అధ్యక్షులు బెండ మధు గోపాల్ రెడ్డి మహిళా నాయకులు అరుణ రజిత అమరావతి ఇ ల తో పాటు పలువురు తెరాస కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు