ETV Bharat / state

'ఫొటో' ప్రభుత్వ ఆలోచనలో మార్పు తెస్తుంది

ఒక ఫోటో ప్రభుత్వ ఆలోచనలో మార్పు తెస్తుంది. ఫోటోగ్రఫీ మానవ జీవితాన్ని గ్రామ స్వరూపాలను సమాజ మార్పు వైపు మళ్ళిస్తుంది...                                 - హరీశ్​ రావు, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే

'ఫొటో' ప్రభుత్వ ఆలోచనలో మార్పు తెస్తుంది
author img

By

Published : Aug 19, 2019, 8:11 PM IST

'ఫొటో' ప్రభుత్వ ఆలోచనలో మార్పు తెస్తుంది
ఫోటోగ్రాఫర్ల కోసం సిద్దిపేట పట్టణంలో 25 లక్షలతో అద్భుతమైన ఫోటోగ్రఫీ భవనం ఏర్పాటు చేస్తామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్​ రావు హామీ ఇచ్చారు. ఒక ఫోటో ప్రభుత్వ ఆలోచనలో మార్పు తెస్తుందని సిద్దిపేటలో నిర్వహించిన ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవ వేడుకల్లో అన్నారు. ఫొటో గ్రాఫర్స్​ అసోసియేషన్​ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో.. అర్హులైన పేద ఫొటోగ్రాఫర్లకు రెండు పడక గదుల ఇళ్లు ఇస్తామని హరీశ్​ రావు భరోసా ఇచ్చారు. సిద్దిపేట ఫొటోగ్రాఫర్ల కోసం గ్రూప్​ ఇన్సూరెన్స్​ చేద్దామని.. అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.

ఇవీచూడండి: మత్స్యసంపద అభివృద్ధే... ప్రభుత్వ లక్ష్యం

Intro:TG_SRD_71_19_HARISH_PHOTOGRAPHERS_SCRIPT_TS10058

యాంకర్: ఒక ఫోటో ప్రభుత్వ ఆలోచనలో మార్పు తెస్తుంది. ఫోటోగ్రఫీ మానవ జీవితాన్ని గ్రామ స్వరూపాలను సమాజ మార్పు వైపు మళ్ళిస్తుంది అన్నారు. మాజీ మంత్రి హరీష్ రావు సిద్దిపేట పట్టణం దూది మల్లారెడ్డి ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన ఫోటో గ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.

Body:ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ..... ఫోటోగ్రాఫర్స్ కోసం సిద్దిపేట పట్టణంలో 25 లక్షలతో అద్భుతమైన ఫోటోగ్రఫీ భవనం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. 180 ఏళ్ల కిందట డాగురే అనే వ్యక్తి కెమెరాను కనుగొన్నాడని ఒక ఫోటో ప్రభుత్వ ఆలోచనలో మార్పు తెస్తుందని సభలో ఉద్దేశించి మాట్లాడారు.

Conclusion:ఫోటోగ్రాఫర్స్ కు ఇన్సూరెన్స్ హెల్త్ కార్డుల గురించి సిఎం కేసీఆర్ తో మాట్లాడి తగిన న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. సిద్దిపేట పట్టణంలోని పేద ఫోటోగ్రాఫర్ల కోసం అర్హులైన వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామన్నారు. సిద్దిపేట ఫోటోగ్రాఫర్ల కోసం గ్రూప్ ఇన్సూరెన్స్ చేద్దామని అందుకు అందరు సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు.

బైట్: హరీష్ రావు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.