ETV Bharat / state

బాబా దయతో అందరూ సంతోషంగా ఉండాలి: హరీశ్

గురువులను పూజించే గొప్ప పండుగ గురుపౌర్ణమి అని ఎమ్మెల్యే హరీశ్​రావు అన్నారు. సిద్దిపేట సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

బాబా దయతో అందరూ సంతోషంగా ఉండాలి: హరీశ్
author img

By

Published : Jul 16, 2019, 3:20 PM IST

సద్గురువుల ఆశీస్సులతో సత్సంకల్పం సిద్ధిస్తుందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్​రావు అన్నారు. గురుపౌర్ణమిని పురస్కరించుకొని స్థానిక షిర్డీసాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురువులను పూజించి ఆశీస్సులు తీసుకొనే గొప్ప పండుగ గురుపౌర్ణమి అని ఆయన అన్నారు. సాయిబాబా దయతో అందరూ సంతోషంగా ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు.

బాబా దయతో అందరూ సంతోషంగా ఉండాలి: హరీశ్

ఇదీ చూడండి: వసతిగృహంలో బాలిక మృతి ఘటనపై ఎస్సీ కమిషన్​ ఆరా

Intro:TG_SRD_71_17_HARISH RAO_SCRIPT_C4

యాంకర్: సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా సిద్దిపేట పట్టణంలో సుమారు 5 వేల మొక్కలు నాటిన మున్సిపల్ అధికారులు ఈ కార్యక్రమంలో సిద్దిపేట హౌసింగ్ బోర్డ్ కాలనీ వేములవాడ కమాన్ వద్ద కెసిఆర్ పుట్టినరోజు సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మొక్కలు నాటారు.

Body:ఈ సందర్భంగా మున్సిపల్ ఆధ్వరంలో సుడా పరిధిలో మొత్తం ఒకే రోజు ఐదు వేల మొక్కలు నాటడానికి అధికారులు సిద్ధం చేశారు వీధులలో రోడ్ల పక్కన హరీష్ రావు పిలుపు మేరకు ఆ కార్యక్రమాన్ని మున్సిపల్ అధికారులు నిర్వహించారు.

Conclusion:ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..... తెలంగాణ కోసం ఉద్యమం చేసిన మన నాయకుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా సిద్దిపేటలో హరితహారం లో భాగంగా మొక్కలు నాటాలని నిర్ణయించామన్నారు. వాడ వాడలా మెగా ప్లాంటేషన్ ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటి సంరక్షణ పెంచాలన్నారు. ప్రతి ఒక్కరు పుట్టినరోజున ఒక్క మొక్క నాటాలి అని హరీష్ రావు పిలుపునిచ్చారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.