ETV Bharat / state

విద్యార్థులకు బహుమతులు అందజేసిన హరీశ్​

పదో తరగతిలో పదికి పది జీపీఏ సాధించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఎమ్మెల్యే హరీశ్​ రావు ప్రోత్సాహక బహుమతి అందజేశారు.

విద్యార్థులకు బహుమతులు అందజేసిన హరీష్​
author img

By

Published : Jun 23, 2019, 12:23 AM IST

సిద్దిపేటలో పదో తరగతిలో పదికి పది జీపీఏ సాధించిన 46 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఎన్నారై సహకారంతో ప్రోత్సాహకంగా ఒక్కో విద్యార్థికి 25 వేల రూపాయల నగదు బహుమతి ఎమ్మెల్యే హరీశ్​ రావు అందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రామలింగారెడ్డి, రసమయి బాలకిషన్, ఎమ్మెల్సీలు ఫారుక్ హుస్సేన్, రఘోత్తమరెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, విద్యాధికారులు పాల్గొన్నారు. పదో తరగతి ఫలితాల్లో అద్భుతమైన ఫలితాలు సాధించిన విద్యార్థులకు హరీశ్​ రావు శుభాభినందనలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలలు అద్భుతాలు సాధించడం శుభపరిణామమని అన్నారు.

విద్యార్థులకు బహుమతులు అందజేసిన హరీష్

ఇవీ చూడండి: అమ్మో అఫ్గాన్​- ఉత్కంఠ పోరులో భారత్​ గెలుపు

Intro:TG_SRD_74_22_HARISH_10TH CLASS_10/10_SCRIPT_C4

యాంకర్: సిద్దిపేటలో పదో తరగతిలో పదికి పది gpa సాధించిన 46 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఎన్నారై సహకారంతో ప్రోత్సాహకంగా నగదు బహుమతి ఒక్కొక్క విద్యార్థికి 25 వేల రూపాయల ప్రోత్సాహంక బహుమతిని అందించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రామలింగారెడ్డి రసమయి బాలకిషన్ ఎమ్మెల్సీ ఫారుక్ హుసేన్ రఘోత్తమరెడ్డి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి విద్యా అధికారులు విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Body:ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ..... పదవ తరగతి ఫలితాలలో లో అద్భుతమైన ఫలితాలు సాధించిన విద్యార్థులకు శుభభినందనలు హరీష్ రావు తెలిపారు. జిల్లాలో లో 100 శాతం ఫలితాలు సాధించిన 219 పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఉపాధ్యాయులకు ఆకాంక్షలు తెలిపారు. జిల్లాలో లో నలభై ఆరు మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు 10/10 జి పి ఎ సాధించిన గొప్ప విశేషం అన్నారు. ఎన్నారై వారి సహకారంతో తో 25 వేల రూపాయలు నగదు బహుమతి అందించామన్నారు.

Conclusion:తెలంగాణ ప్రభుత్వంలో లో ప్రభుత్వ పాఠశాలలు అద్భుతం సాధించడం శుభపరిణామం తెలంగాణ ప్రభుత్వం పాఠశాలల్లో నో అడ్మిషన్ బోర్డు పెట్టే పరిస్థితి రావడం గౌరవంగా ఉందన్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో 100% ఫలితాలు సాధించాలన్నారు. లక్ష్యంగా పెట్టుకొని చదివితే 100% వస్తుందని హరీష్ రావు అన్నారు.

బైట్: హరీష్ రావు సిద్దిపేట ఎమ్మెల్యే

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.