సిద్దిపేట జిల్లాలో హరీశ్ రావు ఓటు వేశారు. కార్యకర్తలతో కేంద్రానికి చేరుకుని అందరూ ఓటుహక్కు వినియోగించుకోవాలని సూచించారు. శాసనసభ ఎన్నికలలో మాదిరిగా పార్లమెంటు ఎన్నికలలో కూడా వేయాలని కోరారు. ఎండ తీవ్రత ఉందని ఎవరు భయపడవద్దని... అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారని పేర్కొన్నారు.
ఇవీ చూడండి: భారత్ భేరి: దేశవ్యాప్తంగా పోలింగ్ ప్రారంభం