సిద్దిపేటలో మాజీ మంత్రి హరీశ్‌రావు ఐదు రూపాయల భోజనాన్ని కడుపు నిండా తిన్నారు. సామాన్యులతో కలిసి క్యూలైన్లో నిల్చుని అన్నం వడ్డించుకున్నారు. ప్రజలతో ముచ్చటిస్తూ భోజనం చేశారు. ఆయన పక్కన ఉన్న పెద్దాయనను భోజనం ఎట్లా ఉందని ప్రశ్నించగా.. "భోజనం అమృతం సారు" అని బదులిచ్చాడు. ఆ పెద్దాయన " మీ కడుపు చల్లగా ఉండాలి సారు... మాకు 5 రూపాయలకే కడుపు నిండా అన్నం పెడుతున్నారు.." అంటూ హరీశ్‌ను దీవించారు.
" ఐదు రూపాయల భోజనం ఎట్లుంది పెద్దాయన.."
సిద్దిపేటలో మాజీ మంత్రి హరీశ్‌రావు స్థానికులతో కలిసి ఐదు రూపాయల భోజనం చేశారు. నాణ్యత గురించి అక్కడ ఉన్నవారిని అడిగి తెలుసుకున్నారు.
" ఐదు రూపాయల భోజనం అమృతం సారు.."
సిద్దిపేటలో మాజీ మంత్రి హరీశ్‌రావు ఐదు రూపాయల భోజనాన్ని కడుపు నిండా తిన్నారు. సామాన్యులతో కలిసి క్యూలైన్లో నిల్చుని అన్నం వడ్డించుకున్నారు. ప్రజలతో ముచ్చటిస్తూ భోజనం చేశారు. ఆయన పక్కన ఉన్న పెద్దాయనను భోజనం ఎట్లా ఉందని ప్రశ్నించగా.. "భోజనం అమృతం సారు" అని బదులిచ్చాడు. ఆ పెద్దాయన " మీ కడుపు చల్లగా ఉండాలి సారు... మాకు 5 రూపాయలకే కడుపు నిండా అన్నం పెడుతున్నారు.." అంటూ హరీశ్‌ను దీవించారు.
Intro:Body:Conclusion:
Last Updated : Jul 9, 2019, 7:28 PM IST