ETV Bharat / state

'మట్టి వినాయకున్ని పూజించండి.. పర్యావరణం పరిరక్షించండి'

సిద్దిపేట పట్టణప్రజలకు మట్టి వినాయకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జడ్పీ ఛైర్మన్ వేలేటి రోజా శర్మ, జాయింట్ కలెక్టర్ పద్మాకర్ హాజరయ్యారు.

ganesh-idols-distribution-in-siddipet
ganesh-idols-distribution-in-siddipet
author img

By

Published : Aug 21, 2020, 3:49 PM IST

సిద్దిపేటలోని వెంకటేశ్వర ఆలయ సమీపంలో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ సంయుక్త ఆధ్వర్యంలో మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జడ్పీ ఛైర్మన్ వేలేటి రోజా శర్మ, జాయింట్ కలెక్టర్ పద్మాకర్ హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో సిద్దిపేట మున్సిపల్ ఛైర్మన్ రాజనర్సు ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. అందరూ మట్టి వినాయకులను పూజించాలని పద్మాకర్​ తెలిపారు. ప్లాస్టిక్ వినాయకులు తీసుకువచ్చి పర్యావరణాన్ని పాడు చేయొద్దని... మట్టి వినాయకున్ని పూజించి పర్యావరణాన్ని పరిరక్షించాలని తెలిపారు. ఎవరి ఇళ్లలో వారు వినాయకున్ని పూజించాలని జాయింట్​ కలెక్టర్​ తెలిపారు.

ఇది చూడండి 'నాన్నా జాగ్రత్త.. ముద్దివ్వొద్దు, ముట్టుకోవద్దు!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.