ETV Bharat / state

ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు: వంటేరు ప్రతాప్​ రెడ్డి - అటవీ అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ ఛైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి

దేశంలో ఎక్కడ లేనివిధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్​కే దక్కుతుందని అటవీ అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ ఛైర్మన్ వంటేరు ప్రతాప్​ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

forest corporation development chairman vanteru prathap reddy campaign in dubbaka
ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు: వంటేరు ప్రతాప్​ రెడ్డి
author img

By

Published : Oct 30, 2020, 6:43 PM IST

తెరాస ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను జీర్ణించుకోలేక ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని అటవీ అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ ఛైర్మన్ వంటేరు ప్రతాప్​ రెడ్డి ఆరోపించారు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. నమూనా ఈవీఎం బ్యాలెట్​లో గుర్తులు చూపిస్తూ కారు గుర్తుకు ఓటు వేయాలని సూచించారు.

దేశంలో ఎక్కడ లేనివిధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్​కే దక్కుతుందని చెప్పారు.

ఇదీ చదవండి: రైతు వేదికలు కర్షక దేవాలయాలు: మంత్రి నిరంజన్ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.