ETV Bharat / state

ఏప్రిల్ మొదటి వారం నుంచి ఆర్థిక సాయం - money trancefor through e kuber

తమ తక్షణ కర్తవ్యం కరోనా నివారణేనని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​ రావు అన్నారు. ఈ- కుబేర్ ద్వారా 1500 రూపాయల ఆర్థిక సాయం ఏప్రిల్ మొదటి వారం నుంచి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు.

finnance  minister harish rao
ఏప్రిల్ మొదటి వారం నుంచి ఆర్థిక సాయం
author img

By

Published : Mar 26, 2020, 8:34 PM IST

తమ ప్రభుత్వ ప్రథమ లక్ష్యం కరోనా నివారణ అని ఆర్థిక మంత్రి హరీశ్​ రావు స్పష్టం చేశారు. కరోనా ప్రభావం ఆర్థిక వ్యవస్థపై ఉన్నప్పటికీ.. తెలంగాణ ప్రభుత్వం పేదలకు అండగా నిలిచేందుకు బియ్యం, ఆర్థిక సాయం అందిస్తోందని... ఈ- కుబేర్ ద్వారా 1500 రూపాయల ఆర్థిక సాయం ఏప్రిల్ మొదటి వారం నుంచి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని చెబుతున్న ఆర్థిక మంత్రి హరీశ్​ రావుతో ఈటీవీ భారత్​ ముఖాముఖి...

ఏప్రిల్ మొదటి వారం నుంచి ఆర్థిక సాయం

ఇవీచూడండి: 'ఆ పన్నెండు సూత్రాలు పాటిస్తేనే కరోనా కట్టడి సాధ్యం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.