ETV Bharat / state

అయోధ్య రాముడికి మంత్రి హరీశ్‌ విరాళం - తెలంగాణ వార్తలు

అయోధ్య రామమందిరం నిర్మాణానికి మంత్రి హరీశ్‌రావు తన వంతు సాయం అందించారు. రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సిద్దిపేట జిల్లా ప్రతినిధుల బృందానికి రూ. 1,01,116 చెక్కును అందజేశారు.

Finance Minister Harish Rao has donated Rs. 1,01,116 check for ayodhya ram mandir in siddipet
అయోధ్య రాముడికి మంత్రి హరీశ్‌ విరాళం
author img

By

Published : Feb 16, 2021, 8:08 AM IST

అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి తన వంతు విరాళం సమర్పించడం అదృష్టమని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు జిల్లా ప్రతినిధుల బృందం సిద్దిపేటలో సోమవారం ఆయనను కలిశారు. ఈ సందర్భంగా మంత్రి తన వంతు సాయంగా రూ. 1,01,116 చెక్కును అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్‌ మెదక్‌ విభాగ్‌ సంపర్క్‌ ప్రముఖ్‌ రాఘవులు, ట్రస్టు ప్రతినిధులు హరినాథశర్మ, ప్రవీణ్‌కుమార్‌, బాలరాజేశం, సిద్దిపేట మున్సిపల్‌ ఛైర్మన్‌ రాజనర్సు, చిన్నకోడూరు ఎంపీపీ మాణిక్యరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడే నోటిఫికేషన్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.