ETV Bharat / state

బలవంతంగా భూములు లాక్కుంటున్నారు - ANDOLANA

సిద్దిపేట జిల్లా రైతన్నలు ఆరు రోజులుగా ధర్నాకు దిగారు. మల్లన్న సాగర్​ కాలువ కోసం తమ భూములు ప్రభుత్వం బలవంతంగా లాక్కుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆరు రోజులుగా రైతుల ధర్నా
author img

By

Published : May 28, 2019, 12:17 PM IST

సిద్దిపేట రూరల్ మండలం చిన్న గుండవెల్లి గ్రామ రైతులు ధర్నాకు దిగారు. మిడ్​మానేరు నుంచి మల్లన్న సాగర్​కు కాలువను తవ్వడాన్ని నిరసిస్తూ గత ఆరు రోజులుగా నిరసన కొనసాగిస్తున్నారు. రెండు పంటలు సాగయ్యే భూమిని తాము ఇవ్వలేమని తేల్చి చెప్పారు. ప్రాజెక్టుల పేరుతో ప్రభుత్వం పంట పొలాలను బలవంతంగా తీసుకుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే హరీష్ రావు వెంటనే స్పందించి కాలువ పనులను వేరే దిక్కు మళ్లించాలని కోరారు. లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.

ఆరు రోజులుగా రైతుల ధర్నా

ఇవీ చూడండి: కేటీఆర్​కు తొమ్మిదో తరగతి విద్యార్థి ట్వీట్​

Intro:TG_SRD_71_28_ANDOLANA_SCRIPT_C4

యాంకర్: ఆరు రోజుకు చేరిన రైతుల నిరసనలు తమ పంట పొలాల నుంచి మిడ్ మానేరు నుంచి 200 మీటర్ల కాలువ పనులను మా పొలాల నుంచి మల్లన్న సాగర్ తీసుకు వెళ్లలేదని గత ఆరు రోజులుగా సిద్దిపేట రూరల్ మండలం చిన్న గుండెలే గ్రామంలో లో రైతులు తమ పొలాల వద్ద నిరసన చేపట్టారు.

Body:ప్రభుత్వం ప్రాజెక్టుల పేరుతో పంట పొలాలను బలవంతంగా తీసుకుంటుందని ని కాలువలు నిర్మించవద్దని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ..... మా బతుకు తెరువు మా పంట పొలాల మీదనే ఆధారపడి బతుకుతున్నామని సంవత్సరానికి రెండు పంటలు వేస్తూ జీవనం కొనసాగిస్తున్నామని ఇలాంటప్పుడు ఒక్కసారిగా కాల్వల పేరుతో మా భూములు దౌర్జన్యంగా లాక్కున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Conclusion:మా భూములలో పంటలు పండించుకుంటూ బతుకుతున్నారు అంతే కాకుండా మా భూములు చాలా విలువ గల భూములని కాబట్టి సీఎం గారు హరీష్ రావు గారు వెంటనే స్పందించి కాలువ పనులను వేరే దిక్కు మళ్ళించాలని లేదంటే మా భూముల నుంచి కాలు తీస్తే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని భూములు ఇచ్చే ప్రసక్తే లేదని రైతులు తేల్చి చెబుతున్నారు. ఉదయం నుంచి అక్కడే భోజనం ఏర్పాటు చేసుకొని చెట్టు కింద ఐదు రోజులుగా రైతులు తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు.

For All Latest Updates

TAGGED:

ANDOLANA
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.