సిద్దిపేట జిల్లా మద్దూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో భైరన్పల్లి గ్రామానికి చెందిన రైతు పురుగుల మందు తాగి బలవన్మరణానికి యత్నించాడు. బీమా బాలయ్య అనే యువకుడు తన తండ్రి మల్లయ్య పేరున ఉన్న భూమి అధికారులు వేరే వ్యక్తులకు రాయడానికి ప్రయత్నిస్తున్నారని... మనస్తాపంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రికి తరలించారు.
తహసీల్దార్ కార్యాలయంలో రైతు ఆత్మహత్యయత్నం - maddur
సిద్దిపేట జిల్లాలో తహసీల్దార్ కార్యాలయం ముందు ఓ రైతు పురుగుల మందు తాగి బలవన్మరణానికి యత్నించాడు.
తహసీల్దార్ కార్యాలయంలో రైతు బలవన్మణరయత్నం
సిద్దిపేట జిల్లా మద్దూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో భైరన్పల్లి గ్రామానికి చెందిన రైతు పురుగుల మందు తాగి బలవన్మరణానికి యత్నించాడు. బీమా బాలయ్య అనే యువకుడు తన తండ్రి మల్లయ్య పేరున ఉన్న భూమి అధికారులు వేరే వ్యక్తులకు రాయడానికి ప్రయత్నిస్తున్నారని... మనస్తాపంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రికి తరలించారు.
Intro:Body:Conclusion: