సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని 100 పేద పద్మశాలి కుటుంబాలకు పద్మశాలి పట్టణ సంఘం ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. లాక్‌డౌన్ వల్ల పేద కుటుంబాలకు చెందినవారు ఉపాధి కోల్పోయి పస్తులు ఉంటున్నారని సంఘ సభ్యులు తెలిపారు. వారిని ఆదుకోవడానికి దాతల సాయంతో నిత్యావసరాలను పంపిణీ చేసినట్లు చెప్పారు.
ఇదీ చూడండి: 'కరోనా వ్యాప్తి నియంత్రణలో భారత్ భేష్'