ETV Bharat / state

'డబుల్​ బెడ్​రూమ్​ ఇళ్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి' - గుడికందుల గ్రామంలో డబుల్​ బెడ్​రూమ్​ ఇళ్లను పరిశీలించిన డీపీఓ సురేష్​బాబు

సిద్దిపేట జిల్లా గుడికందుల గ్రామంలోని నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను డీపీఓ సురేష్ బాబు పరిశీలించారు. తర్వలో లబ్ధిదారులకు వాటిని పంపిణీ చేయనున్నట్టు ఆయన తెలిపారు.

dpo sureshbabu visited double bed room houses construction works at gudikandula in siddipet district
'త్వరితగతిన డబుల్​ బెడ్​రూమ్​ ఇళ్ల నిర్మాణం పూర్తికావాలి'
author img

By

Published : Sep 6, 2020, 2:24 PM IST

సిద్దిపేట జిల్లా తొగుట మండలం గుడికందుల గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను డీపీఓ సురేష్ బాబు పరిశీలించారు. ఈ సందర్భంగా రెండు పడకగదుల ఇళ్లకు సంబంధించి మిగిలిన పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

కొద్దిరోజుల్లో గ్రామంలోని లబ్ధిదారులకు వాటిని అందించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, పంచాయతీ సెక్రెటరీ, గుడికందుల గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్​లు పాల్గొన్నారు.

ఇవీచూడండి: సచివాలయంలో కూల్చిన మసీద్​కు అక్కడే నిర్మించాలి: ఓవైసీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.