ETV Bharat / state

'సీపీఎస్​ రద్దుకు కమిటీని నియమించాలి' - 'సీపీఎస్​ రద్దుకు కమిటీని నియమించాలి'

సీపీఎస్ రద్దుకు కమిటీని నియమించాలని, ఉమ్మడి జిల్లాకు ప్రామాణికంగా పదోన్నతులు ఇవ్వాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి డిమాండ్ చేశారు.

'సీపీఎస్​ రద్దుకు కమిటీని నియమించాలి'
author img

By

Published : Sep 2, 2019, 12:11 PM IST

సిద్దిపేట ముస్తాబాద్ చౌరస్తాలో పీఆర్​టీయుటీఎస్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి హాజరయ్యారు. ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ విఫలమయ్యారని ఎమ్మెల్సీ విమర్శించారు. పలు రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు ఇప్పటికే సీపీఎస్ రద్దు చేశాయని... మరో ఐదు రాష్ట్రాలలో కమిటీలు వేశారని తెలిపారు. రాష్ట్రంలోనూ కమిటీని ఏర్పాటు చేసి సీపీఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

Intro:TG_SRD_72_01_DIKSHA_SCRIPT_TS10058

యాంకర్: సిపిఎస్ రద్దు కు కమిటీని నియమించాలి ఉమ్మడి జిల్లా ప్రామాణికంగా పదోన్నతులు ఇవ్వాలి టీచర్ ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి సిద్దిపేట ముస్తాబాద్ చౌరస్తా లో నిర్వహించిన పి ఆర్ టి యు టి ఎస్ ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ కూర రఘోత్తoరెడ్డి పాల్గొన్నారు.

Body:ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ.... ప్రభుత్వ ఉపాధ్యాయుల కు ఇచ్చిన హామీలు అమలులో ముఖ్యమంత్రి కేసీఆర్ విఫలమయ్యారని ఎమ్మెల్సీ విమర్శించారు 16 మాసాల కిందట ఇచ్చిన హామీల లో ఒకదానికి మినహా మిగిలిన 15 అంశాలకు ఉత్తర్వులు వెలువరించే లేదన్నారు మూడు నాలుగు రాష్ట్రాలలో అక్కడి ప్రభుత్వాలు ఇప్పటికే సిపిఎస్ రద్దు చేశాయని మరో నాలుగు ఐదు రాష్ట్రాలలో ఆంటీలు వేశారన్నారు. తెలంగాణ రాష్ట్రంలోనూ కమిటీని ఏర్పాటు చేసి సిపిఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

Conclusion: తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో ఉపాధ్యాయ సమస్యల సాధనకు మరో ఉద్యమానికి అంకురార్పణ చేద్దామన్నారు. రు 45% శాతం బెనిఫిట్ తో పిఆర్సి ప్రకటించి 2018 జూలై 1 నుంచి అమలు చేయాలని డిమాండ్ చేశారు.

బైట్: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూర రఘోత్తoరెడ్డి

For All Latest Updates

TAGGED:

DIKSHA
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.