ETV Bharat / state

మంత్రి హరీశ్‌రావుకు కరోనా పాజిటివ్ - minister harish rao tweet

Corona positive for Minister Harish Rao
Corona positive for Minister Harish Rao
author img

By

Published : Sep 5, 2020, 10:58 AM IST

Updated : Sep 5, 2020, 11:49 AM IST

08:52 September 05

మంత్రి హరీశ్‌రావుకు కరోనా పాజిటివ్

  • On getting initial symptoms of coronavirus, I got the test done and the report came back positive. My health is fine, I request that all those who have come in contact with me in the last few days, please isolate yourself and get Covid Test done

    — Harish Rao Thanneeru #StayHome #StaySafe (@trsharish) September 5, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

మంత్రి హరీశ్‌రావుకు కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయింది. తనకు కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు ట్విట్టర్‌లో మంత్రి వెల్లడించారు. ప్రాథమిక లక్షణాలు కనిపించడంతో కరోనా పరీక్షలు చేయించుకున్నట్లు తెలిపారు. కరోనా పరీక్షల్లో పాజిటివ్‌గా తేలిందని చెప్పారు. ఇటీవల తనను కలిసినవారు కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని హరీశ్‌రావు సూచించారు. 

Last Updated : Sep 5, 2020, 11:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.