ETV Bharat / state

మార్కెట్​లో తడిసిన మక్కలు.. అన్నదాతకు కడగండ్లు - మార్కెట్​లో తడిసిన మక్కలు

కష్టపడి పండించిన పంటను అమ్ముకుందామని  సిద్దిపేట మార్కెట్​కు వచ్చిన అన్నదాతలను  వరుణుడు ఇబ్బందులకు గురి చేశాడు. వారు తీసుకొచ్చిన మెుక్కజొన్నలు వర్షానికి తడిసి ముద్దయ్యాయి.

మార్కెట్​లో తడిసిన మక్కలు.. అన్నదాతకు కడగండ్లు
author img

By

Published : Oct 17, 2019, 9:58 PM IST

ఆరుగాలం కష్టపడి పండించిన పంటను మార్కెట్​లో అమ్ముకునేందుకు వచ్చిన రైతులకు వరుణుడు కడగండ్లు మిగిల్చాడు. సిద్దిపేట మార్కెట్ యార్డుకు అమ్ముకునేందుకు తెచ్చిన మెుక్కజొన్నలు ఒక్కసారిగా వర్షం కురిసి తడిసి ముద్దయ్యాయి. కష్టపడి పండించి.. తీరా అమ్ముకునే సమయంలో ఆరుబయట ఆరబెట్టిన మెుక్కజొన్నలు టాప్​కవర్స్​ తెచ్చేలోపే తడిసిపోయాయి. అధికారులను అడిగితే చిరిగిపోయిన టాప్​కవర్స్​ ఇచ్చారని.. అవి వేసినా కవర్లు చిరిగి పంట తడిసిపోయిందని రైతులు వాపోయారు. వెంటనే తడిసిన మెుక్కజొన్న ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

మార్కెట్​లో తడిసిన మక్కలు.. అన్నదాతకు కడగండ్లు

ఇవీ చూడండి: అకాల వర్షానికి తడిసిన మక్కలు.. బోరుమంటున్న రైతులు

Intro:TG_SRD_75_17_TADISINA DHANYAM_SCRIPT_TS10058

యాంకర్: ఒక్కసారిగా వర్షం రావడంతో సిద్దిపేట మార్కెట్ యార్డ్ లో తడిసి ముద్దైన మక్కలు

Body: కష్టపడి పండించి అమ్ము కుందామని సమయంలో ఆరుబయట ఆరబెట్టడాన మక్కలు ఒక్కసారిగా వర్షం రావడంతో టాప్ కవర్స్ తెచ్చే లోపే వర్షం భారీగా రావడం తో మక్కలు మొత్తం తడిసి ముద్దయింది.

Conclusion:టాప్ కవర్స్ అధికారులను అడిగితే చినిగిపోయిన టాప్ కవర్స్ ఇచ్చినా అధికారులు అది తీసుకెళ్ళి ధాన్యం పై వేయడంతో ఎక్కడికక్కడ కవర్ చినిగి పోవడం జరిగింది. వెంటనే తడిసిన ముక్కలను ప్రభుత్వ కొనుగోలు చేయాలి
అని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.