సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో శివసేన, కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబురాలు చేసుకున్నారు. మహారాష్ట్రలో శివసేన- కాంగ్రెస్-ఎన్సీపీ కూటమిగా కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. మిఠాయిలు తినిపించుకుని, బాణసంచా కాలుస్తూ సంబురాలు చేసుకున్నారు. నిన్నటి తీర్పు ప్రజాస్వామ్యమని... రాజ్యాంగం ఎంత విలువైనదో తెలియజేసేలా ఉందని నాయకులు తెలిపారు.
ఇవీ చూడండి: చైతన్య కళాశాల నీటి ట్యాంకర్ బీభత్సం.. ఒకరు దుర్మరణం