ETV Bharat / state

దుబ్బాకలో ఓట్ల లెక్కింపు పూర్తి.. భాజపా విజయం - దుబ్బాక ఉపఎన్నిక ఫలితాలు

అత్యంత రసవత్తరంగా సాగిన సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉపఎన్నికలో భాజపా విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి రఘునందన్​రావు గెలుపొందారు.

దుబ్బాకలో ఓట్ల లెక్కింపు పూర్తి.. భాజపా విజయం
దుబ్బాకలో ఓట్ల లెక్కింపు పూర్తి.. భాజపా విజయం
author img

By

Published : Nov 10, 2020, 9:41 AM IST

Updated : Nov 10, 2020, 4:10 PM IST

దుబ్బాక ఉపఎన్నికలో భాజపా విజయం సాధించింది. తెరాస అభ్యర్థి సుజాతపై భాజపా తరఫున పోటీచేసిన రఘునందన్‌రావు 1,470 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఉత్కంఠగా సాగిన పోరులో.. తెరాస, కాంగ్రెస్‌ పార్టీలు రెండు, మూడు స్థానాలకు పరిమితమయ్యారు. భాజపాకు 62,772, తెరాసకు 61,302, కాంగ్రెస్‌కు 21,819 ఓట్లు వచ్చాయి.

రౌండ్లుతెరాసభాజపాకాంగ్రెస్
128673208648
25,3576,4921,315
37,9649,2231,931
410,37113,0552,158
513,49716,5172,724
617,55920,2263,254
720,27722,7624,003
8 22,772 25,878 5,125
925,10129,2915,800
1028,04931,7836,699
1130,81534,7488,582
1232,71536,74510,662
1335,53939,26511,874
1438,07641,51412,658
1541,10343,58614,158
1644,26045,99414,832
1747,07847,94016,537
1850,293 50,467 17,389
1953,05352,80218,365
2055,49355,73319,423
2157,54158,16120,268
2260,06161,11921,239
2361,30262,77221,819

Last Updated : Nov 10, 2020, 4:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.