సిద్దిపేట జిల్లాలో ఐదో రోజు బతుకమ్మ సంబురాలను వైభవంగా జరుపుకున్నారు. శ్రీ దాసాంజనేయ వైశ్య సంఘం ఆధ్వర్యంలో ఎనిమిది అడుగుల బతుకమ్మను పేర్చారు. మహిళలు పెద్ద ఎత్తున హాజరై బతుకమ్మ పాటలు పాడారు. భక్తి శ్రద్ధలతో గౌరమ్మను పూజించారు. అనంతరం బతుకమ్మ శోభయాత్ర ద్వారా కోమటి చెరువు గంగమ్మ ఒడికి తరలించారు.
వైభవంగా ఐదో రోజు బతుకమ్మ సంబురాలు - BATHUKAMMA celebrations
ఐదో రోజు బతుకమ్మ వేడుకలను సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఘనంగా జరుపుకున్నారు.
వైభవంగా ఐదో రోజు బతుకమ్మ సంబురాలు
సిద్దిపేట జిల్లాలో ఐదో రోజు బతుకమ్మ సంబురాలను వైభవంగా జరుపుకున్నారు. శ్రీ దాసాంజనేయ వైశ్య సంఘం ఆధ్వర్యంలో ఎనిమిది అడుగుల బతుకమ్మను పేర్చారు. మహిళలు పెద్ద ఎత్తున హాజరై బతుకమ్మ పాటలు పాడారు. భక్తి శ్రద్ధలతో గౌరమ్మను పూజించారు. అనంతరం బతుకమ్మ శోభయాత్ర ద్వారా కోమటి చెరువు గంగమ్మ ఒడికి తరలించారు.
Intro:TG_SRD_72_02_BATHUKAMMA_SCRIPT_TS10058
యాంకర్: ఐదవ రోజు ఎంగిలిపూల బతుకమ్మ అంగరంగ వైభవంగా ఉత్సాహంగా మహిళలు బతుకమ్మ పండుగ నిర్వహించుకున్నారు
Body:సిద్దిపేట శ్రీ దాసాంజనేయ వైశ్య ఫ్యామిలీ ఆధ్వర్యంలో ఎనిమిది ఫీట్ల భారీ బతుకమ్మను పేర్చి మహిళలు పెద్ద ఎత్తున బతుకమ్మ ఆటపాటలతో ఘనంగా నిర్వహించారు.
Conclusion:తీరొక్క పూలతో తీరొక్క ఆకారంతో బతుకమ్మను పేర్చి వైశ్య ఫ్యామిలీ సభ్యులందరూ బతుకమ్మ పాటలు దాండియా ఆడి సంతోషంగా ఆడి పాడారు. అనంతరం బతుకమ్మ శోభయాత్ర ద్వారా కోమటి చెరువు గంగమ్మ ఒడికి తరలించారు.
విజువల్స్ మోజు లైవ్ ద్వారా వచ్చినాయి వాటిని వాడుకోగలరు సిద్దిపేట కిట్ నెంబర్ 696