ETV Bharat / state

'మద్యం ధరలపై నియంత్రణ పాటించట్లేదు'

బెల్టు షాపులు, బార్లలో మద్యం ధరలపై నియంత్రణ పాటించట్లేదని హుస్నాబాద్​ ఆబ్కారీ స్టేషన్​ ముందు అఖిలపక్షం ఆందోళన చేపట్టింది. ఇది అధికారుల నిర్లక్ష్యమని పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

మద్యం ధరలపై నియంత్రణ పాటించట్లేదు
author img

By

Published : Aug 24, 2019, 11:10 PM IST

'మద్యం ధరలపై నియంత్రణ పాటించట్లేదు'
మద్యం ధరలపై నియంత్రణ పాటించాలని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆబ్కారీ స్టేషన్ ముందు అఖిలపక్షం ధర్నా నిర్వహించింది. పట్టణంలో బెల్టు షాపులు, బార్​లలో ధరలపై నియంత్రణ లేదని.. కల్తీ అమ్మకాలు చేస్తున్నారని ఆరోపించారు. హుస్నాబాద్​ చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఎమ్మార్పీ ధర కన్నా ఎక్కువ అమ్మడం అధికారుల నిర్లక్ష్య ఫలితమని ధ్వజమెత్తారు. దీనిపై వెంటనే చర్యలు చేపట్టాలని.. లేకుంటే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఈ ధర్నాలో కాంగ్రెస్​, శివసేన, భాజపా పార్టీ నాయకులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి : డ్రోన్ సహాయంతో దోమల సంతతికి స్వస్తి

Intro:TG_KRN_101_24_AKHILA PAKSHAM_ DHARNA_AVB_TS10085
REPORTER:KAMALAKAR 9441842417
-------------------------------------------------------------
మద్యం ధరల పై నియంత్రణ పాటించాలని హుస్నాబాద్ ఆబ్కారీ స్టేషన్ ముందు అఖిలపక్షం ధర్నా

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో ని మద్యం షాప్ లతో పాటు బార్ లలో మద్యం ధరల పై నియంత్రణ లేకుండా పోయిందని, అధికారుల నిర్లక్ష్యం వలననే మద్యం అమ్మకాలలో కల్తీ మరియు ఎమ్ఆర్పీ ధర కన్న అధిక ధరలకు మద్యం అమ్ముతున్నారని నిరసిస్తూ ఆబ్కారీ కార్యాలయం ఎదుట అఖిలపక్షం నాయకులు ధర్నా చేపట్టారు. అలాగే హుస్నాబాద్ పట్టణం తో పాటు ప్రతీ గ్రామములో బెల్ట్ షాప్ లు నిర్వహిస్తున్నారని, వాటి పై తక్షణమే చర్యలు తీసుకోవాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ప్రతీ గ్రామంలో బెల్ట్ షాప్ లు నిర్వహిస్తున్న విషయం తెలిసి కూడా వాటి పై నియంత్రణ లేకపోవడం నిర్లక్ష్యం కాకా ఇంకేంటి అని నాయకులు అధికారుల తో వాదించారు, వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు, లేని యెడల శాఖ సంబంధిత పై అధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్,శివసేన,బీజేపీ పార్టీ నాయకులు పాల్గొన్నారు.Body:సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆబ్కారీ కార్యాలయం ఎదుటConclusion:అఖిలపక్షం నాయకుల ధర్నా
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.