సిద్దిపేట జిల్లా గజ్వేల్లో భారత వైమానిక దళ 12వ నియామక ర్యాలీ కొనసాగుతోంది. రాష్ట్రంలోని 17 జిల్లాలకు చెందిన అభ్యర్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఉదయం 4 గంటల నుంచే ఎంపిక ప్రక్రియ మొదలుపెట్టారు. అభ్యర్థులకు పరుగు పందెం నిర్వహించారు. ఇందులో నెగ్గిన అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలన, దేహ దారుఢ్యపరీక్షలు, రాత పరీక్షలు నిర్వహించారు. ఇందులో ఉత్తీర్ణులైనవారికి మరో రాత పరీక్ష ఉండనున్నట్టు వెల్లడించారు.
రన్ రాజా రన్ - gajwel
గజ్వేల్లో చేపట్టిన ఎయిర్ఫోర్స్ నియామక ర్యాలీ రెండోరోజు విశేష స్పందన లభించింది. విడతలవారీగా పరీక్షలు నిర్వహించి ఎంపిక ప్రక్రియను ప్రారంభించారు.
ఎయిర్ఫోర్స్ నియామక ర్యాలీ
సిద్దిపేట జిల్లా గజ్వేల్లో భారత వైమానిక దళ 12వ నియామక ర్యాలీ కొనసాగుతోంది. రాష్ట్రంలోని 17 జిల్లాలకు చెందిన అభ్యర్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఉదయం 4 గంటల నుంచే ఎంపిక ప్రక్రియ మొదలుపెట్టారు. అభ్యర్థులకు పరుగు పందెం నిర్వహించారు. ఇందులో నెగ్గిన అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలన, దేహ దారుఢ్యపరీక్షలు, రాత పరీక్షలు నిర్వహించారు. ఇందులో ఉత్తీర్ణులైనవారికి మరో రాత పరీక్ష ఉండనున్నట్టు వెల్లడించారు.
Intro:tg_srd_16_28_air_fores_recruitment_2nd_day_g2
సిద్దిపేట జిల్లా గజ్వేల్ వేదికగా నిర్వహించిన భారత వైమానిక దళ 12వ నియామక ర్యాలీకి రెండవ రోజు విశేష స్పందన లభించింది. రాష్టం లోని 17 జిల్లాలకు చెందిన అభ్యర్థులు భారీగా తరలివచ్చారు. తెల్లవారు జామున 4 గంటల గంటల నుంచి అధికారులు ఎంపిక ప్రక్రియ ప్రారంభించారు ముందుగా అభ్యర్థుల చేతులకు రబ్బర్ స్టాంప్ వేసి బ్యాచ్ల వారీగా విభజించి పగురు నిర్వహించారు.
Body:వైమానిక నియామక ర్యాలీలో నెగ్గిన అభ్యర్థులకు నెంబర్లను కేటాయించి వారి ధ్రువపత్రాలను పరిశీలించారు అనంతరం వారికి మూడు రకాల శరీర దారుఢ్య పరీక్షలు నిర్వహించారు ఇందులో అర్హత సాధించిన వారికి రాత పరీక్షలు నిర్వహించారు
Conclusion:భారతీయ వైమానిక దళంలో ఉద్యోగం సాధించాలన్నా సంకల్పం తో వచ్చిన అభ్యర్థులకు ఆరు విభాగాలు పరీక్షలు నిర్వహించారు వైమానిక దళం కమాండోలు ముందుగా అభ్యర్థులకు చేసి చూపించిన తర్వాత ఆసనాలు వేయించారు కట్టు తప్పిన వారిని వెనక్కి పంపించారు రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు రేపు మరో రాత పరీక్ష నిర్వహించనున్నారు

Last Updated : Feb 28, 2019, 11:03 AM IST