ETV Bharat / state

వైమానిక దళ నియామక ప్రక్రియ - gajwel

భారత వైమానిక దళ నియామక ప్రక్రియ సిద్దిపేట జిల్లా గజ్వేల్​లో ప్రారంభమైంది. అభ్యర్థులకు విడతలవారీగా పరుగు పందాలు నిర్వహించారు.

వైమానిక దళ నియామక ప్రక్రియ
author img

By

Published : Feb 26, 2019, 3:32 PM IST

సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో భారత వైమానిక దళ నియామక ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్రంలో 14 జిల్లాలకు చెందిన అభ్యర్థులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. విడతలవారీగా పరుగు పందాలు నిర్వహించి ఇందులో నెగ్గిన వారికి మరిన్ని పరీక్షలు పెడుతున్నారు.
దశల వారీగా...
ఉదయం 5 గంటలకు వచ్చిన వారికి స్టాంప్ వేసి మొదటి విడత పరుగు పందెం నిర్వహించారు. ఇందులో నెగ్గిన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలనను చేపట్టారు. అనంతరం దేహ ధారుడ్య పరీక్షలు నిర్వహించారు.

తగిన ఏర్పాట్లతో...
గజ్వేల్​ పట్టణంలో జరుగుతున్న వైమానిక దళనియామక ప్రక్రియలో పాల్గొనే అభ్యర్ధులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.

Intro:tg_srd_16_25_air_fore_niyamaka_ryaali_arpatlu_av_g2
సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంగా భారత వైమానిక దళ నియామక నిర్వహణకు రంగం సిద్ధమైంది ఈ మేరకు వైమానిక దళం జిల్లా అధికార యంత్రాంగం సంయుక్తంగా ఏర్పాట్లను పూర్తి చేశారు వివిధ దశల్లో భౌతిక రాత పరీక్షలు నిర్వహించనున్నారు 26 27 తేదీల్లో రాష్ట్రంలోని 14 జిల్లాలు 28 మార్చి 1న 17 జిల్లాలకు చెందిన అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుందని అధికారులు వెల్లడించారు

Body:గజ్వేల్ పట్టణంలో నిర్వహించే వైమానిక దళ నియామక ర్యాలీ కి సంబంధించిన ఏర్పాట్లను సిద్దిపేట జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ పరిశీలించారు అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా కౌంటర్లను ఏర్పాటు చేశారు రాత పరీక్ష కోసం పట్టణంలో నూతనంగా నిర్మించిన సమీకృత కార్యాలయ భవనాన్ని ఎంపిక చేశారు ఆయా జిల్లాల నుంచి సోమవారం రాత్రి గద్వాలకు చేరుకున్న అభ్యర్థుల కోసం పట్టణంలోని దొంతుల prasad గార్డెన్ను ఎంపిక చేసి అక్కడ అభ్యర్థుల కోసం తాగునీటిని ఏర్పాటు చేశారు

Conclusion:గజ్వేల్ లో నిర్వహించే వైమానిక దళ నియామక ర్యాలీ లో ఎలాంటి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా స్థానిక అధికారులు ఏర్పాట్లను చేశారు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.