సిద్దిపేట జిల్లా తోగుట మండల కేంద్రంలోని మద్యం దుకాణంలో ఉదయం మంటలు చెలరేగాయి. షాపులోని పర్మిట్ రూమ్ మొత్తం కాలిపోయింది. మంటలు మద్యం బాటిళ్లు నిల్వఉంచిన గదిలోకి వ్యాపించి... అక్కడున్న బీర్లన్నీ దగ్ధమయ్యాయి. మద్యం బాటిళ్లన్నీ పగిలిపోయాయి. గమనించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. సిబ్బంది మంటలను ఆర్పివేశారు.
ఇవీ చూడండి: ఫుట్‌పాత్‌లపై నిర్వహిస్తున్న దుకాణాల తొలగింపు