ETV Bharat / state

ప్రజలకేనా.. మాకు కూడా కావాలి మాస్క్​.. - సిద్దిపేట జిల్లా తాజా వార్తలు

కరోనా వైరస్ భయంతో ప్రజలే కాదు, ప్రజల మధ్య తిరుగుతున్న తమకు కూడా వైరస్ బారినుంచి రక్షించుకునేందుకు మాస్కులు కావాలి అన్నట్లు ఓ వానరం ముఖంపై మాస్క్​ వేసుకొని కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. సిద్దిపేట జిల్లా తొగుట ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ వానరం హాస్పిటల్ పరిసరాల్లో దొరికిన మాస్క్​ను ఎత్తుకెళ్లి ముఖంపై మాస్క్​ పెట్టుకొని మురిసిపోయింది.

ప్రజలకేనా.. మాకు కూడా కావాలి మాస్క్​..
ప్రజలకేనా.. మాకు కూడా కావాలి మాస్క్​..
author img

By

Published : Sep 1, 2020, 10:49 PM IST

ప్రజలకేనా.. మాకు కూడా కావాలి మాస్క్​..

ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో కరోనా నుంచి రక్షించుకునేందుకు నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్​లు ధరిస్తున్నారు. ఈ క్రమంలో అడవులు అన్నింటిని అభివృద్ధి పేరుతో అంతం చేస్తూ తమకు నిలువనీడ లేకుండా చేస్తున్న మనుషుల వల్ల వానరాలు కూడా జన సమూహాల మధ్య తిరగడం నేడు నిత్యకృత్యమైంది. అయితే ఈ రోజుల్లో కరోనా వైరస్ భయంతో ప్రజలే కాదు, ప్రజల మధ్య తిరుగుతున్న తమకు కూడా వైరస్ బారినుంచి రక్షించుకునేందుకు మాస్కులు కావాలి అన్నట్లు ఓ వానరం ముఖంపై మాస్క్​ వేసుకొని కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది.

సిద్దిపేట జిల్లా తొగుట ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ వానరం హాస్పిటల్ పరిసరాల్లో దొరికిన మాస్క్​ను ఎత్తుకెళ్లి ముఖంపై మాస్క్​ పెట్టుకొని మురిసిపోయింది. తర్వాత అక్కడి నుంచి మాస్క్ చేతిలో పట్టుకొని చెట్ల పొదల వైపు పరుగు తీసింది.

ఇదీచూడండి.. ' వినాయక నిమజ్జనం ప్రశాంతంగా సాగడం సంతోషకరం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.