సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలో విషాదం చోటుచేసుకుంది. నాగలితో పొలం దున్నుతుండగా.. విద్యుత్ తీగలు తగిలి యువరైతు అక్కడికక్కడే మృతిచెందాడు. మృతునికి భార్యా, కుమారుడు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసునమోదు చేసుకొని పోస్టుమార్టం కోసం దుబ్బాక ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
ఇవీ చూడండి: హెచ్సీయూలో పీహెచ్డీ విద్యార్థిని మృతి