ETV Bharat / state

పెళ్లికి వెళ్తుండగా ఘోరం..ఇద్దరు దుర్మరణం.. - ACCIDENT

పెళ్లికని బయలుదేరిన వారు అనంతలోకాలకు వెళ్లిపోయారు. సిద్దిపేట జిల్లా రాజీవ్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా... మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

బొలెరో వాహన రూపంలో ముంచుకొచ్చిన మృత్యువు
author img

By

Published : May 19, 2019, 4:19 PM IST

సిద్దిపేట జిల్లా కొండపాక మండలం కుకునూర్​పల్లి పోలీస్టేషన్ పరిధిలోని రాజీవ్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కుకునూర్​పల్లిలో వివాహానికని ద్విచక్రవాహనంపై వెళ్తున్న నలుగురిని కరీంనగర్ నుంచి గజ్వేల్ వైపు వస్తున్న బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో వెంకట్ రెడ్డి, అతని తమ్ముడి కుమార్తె సౌమ్య అక్కడికక్కడే మృతి చెందారు. ద్విచక్రవాహనంపై ఉన్న కవిత ఆమె కుమార్తె శ్రీవిద్యకు తీవ్ర గాయాలయ్యాయి. శ్రీవిద్య పరిస్థితి విషమంగా ఉన్నందున మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్​కి తరలించారు. బొలెరో వాహనంలో ఉన్న ఇద్దరు వ్యక్తులు కూడా గజ్వేల్ ప్రభుత్వాసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. ఇద్దరు చనిపోవడం, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడటం వల్ల గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

బొలెరో వాహన రూపంలో ముంచుకొచ్చిన మృత్యువు

ఇవీ చూడండి: మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన కేసీఆర్​

Intro:tg_srd_56_10_road_accident_asb_c6
రిపోర్టర్: భాస్కర్ రెడ్డి, సంగారెడ్డి
( ) సంగారెడ్డి జిల్లా పఠాన్ చెర్ మండలం ఇస్నాపూర్ కూడలిలో కంటైనర్ పాదచారుల పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడిక్కడే మరణించగా.. నాలుగురికి తీవ్ర గాయలయ్యాయి. గాయపడిన క్షతగాత్రులను సంగారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తీసుకొని వచ్చారు. వీరిలో ప్రమాదానికి గురిచేసిన కంటైనర్ డ్రైవర్ సహాయకుడు గోవింద్ రాజ్(30), పాదచారులు వెంకట్(55), ముంజ పేగు(22) ఉన్నారు. మరొకరికి పాక్షికంగా గాయపడడంతో ప్రథమ చికిత్స అనంతరం వారు ఇంటికి వెళ్లిపోయారు. క్షతగాత్రుల్లో వెంకట్, ముంజ పేగు ల కాళ్లు విరిగాయని.. వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ప్రమాదం డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని క్షతగాత్రులు పేర్కొన్నారు.

Body:బైట్: వెంకట్, నిలిచి ఉన్న కంటైనర్ డ్రైవర్

Conclusion:విజువల్, బైట్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.