ETV Bharat / state

'సాగునీరు అందించేందుకు నీటి వనరులను గుర్తించాలి'

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మాణిక్​రావు నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రైతులకు సాగునీరు అందించేందుకు నియోజకవర్గంలో నీటివనరులను గుర్తించాలని ఆదేశించారు.

zaheerabad mla manik rao review on irrigation in constituency
'సాగునీరు అందించేందుకు నీటివనరులను గుర్తించాలి'
author img

By

Published : Sep 3, 2020, 11:54 AM IST

రైతులకు సాగునీరు అందించేందుకు నియోజకవర్గంలో నీటి వనరులను గుర్తించాలని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

నియోజకవర్గంలోని ఏకైక సాగునీటి ప్రాజెక్టు నారింజ బ్యారేజ్ ఎగువన, దిగువన పది చెక్​డ్యాములు నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. బర్దిపాడ్, బూచినెల్లి, సత్వార్, చిరాగ్ పల్లి, జాడి మల్కాపూర్ గ్రామ శివార్లలోని వాగులపై 10 కోట్లతో చెక్​డ్యామ్​లు నిర్మించేందుకు సిద్ధం చేసిన నమూనాలను పరిశీలించారు.

ఇవీ చూడండి: భవిష్యత్తులో వ్యవసాయం బంగారమయం: నాబార్డ్‌ ఛైర్మన్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.