ETV Bharat / state

'వంద శాతం ఓటు హక్కును వినియోగించుకోవాలి' - ఓటు వినియోగంపై అవగాహన

మున్సిపల్ ఎన్నికల్లో వంద శాతం ఓటు హక్కును వినియోగించుకోవాలని అమీన్పూర్ మున్సిపల్ కమిషనర్ వేమన రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్​పూర్​ మున్సిపాలిటీ పరిధిలో ఓటు హక్కు వినియోగంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.

voter_awerness_rali in sangareddy
'వంద శాతం ఓటు హక్కును వినియోగించుకోవాలి'
author img

By

Published : Jan 18, 2020, 4:18 PM IST

పోలింగ్ తేదీ సమీపిస్తున్న తరుణంలో సంగారెడ్డి జిల్లా అమీన్​పూర్ మున్సిపాలిటీలో స్వయం సహాయక సంఘాల మహిళలతో కలిసి మున్సిపల్ సిబ్బంది ఓటు హక్కు నినాదాలతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రశాంత వాతావరణంలో ప్రతి ఒక్కరూ తమ ఓటును వినియోగించుకోవాలని మున్సిపల్​ కమిషనర్​ వేమన రెడ్డి అన్నారు.

రాబోయే రోజుల్లో సమర్థమంతమైన పాలనను అందించే వారినే ఎన్నుకుని ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని ఆయన తెలిపారు.

'వంద శాతం ఓటు హక్కును వినియోగించుకోవాలి'

ఇవీ చూడండి: కేంద్రం చేసింది గుండు సున్నా: కేటీఆర్

Intro:hyd_tg_57_17_voter_awerness_rali_vo_TS10056
Lsnraju:9394450162
యాంకర్:Body:మున్సిపల్ ఎన్నికల్లో వంద శాతం ఓటు హక్కును వినియోగించుకోవాలని అమీన్పూర్ మున్సిపల్ కమిషనర్ వేమనారెడ్డి అన్నారు
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీలో పోలింగ్ తేదీ సమీపిస్తున్న తరుణంలో స్వయం సహాయక సంఘాల మహిళలతో మున్సిపల్ సిబ్బందితో ఓటు హక్కుయొక్క నినాదాలతో అవగాహన ర్యాలీ నిర్వహించారు ప్రశాంత వాతావరణంలో వినియోగించుకోవాలని ఆయన తెలిపారు రాబోయే రోజుల్లో సమర్థవంతమైన పాలన అందించే వారు ఎన్నుకుని ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని ఆయన తెలిపారుConclusion:బైట్ వేమన రెడ్డి అమీన్పూర్ మున్సిపల్ కమిషనర్
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.