ETV Bharat / state

'తెరాస పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదు' - congress

నాలుగున్నరేళ్ల తెరాస పాలనపై కాంగ్రెస్​ ప్రచార కమిటీ అధ్యక్షురాలు విజయశాంతి విరుచుకుపడ్డారు. తెరాస నియతృత్వ ధోరణితో ముందుకెళ్తోందని.. ప్రజాసంక్షేమం కాంగ్రెస్​తోనే సాధ్యమని తెలిపారు. కాంగ్రెస్​ అభ్యర్థులను గెలిపించే దిశగా కృషి చేయాలని కార్యకర్తలకు సూచించారు.

తెరాసపై విజయశాంతి ధ్వజం
author img

By

Published : Apr 2, 2019, 5:07 PM IST

ప్రస్తుతఎన్నికలు రాహుల్ గాంధీ, మోదీ మధ్యే జరుగుతున్నాయని కాంగ్రెస్ ప్రచార కమిటీ అధ్యక్షురాలు విజయశాంతి స్పష్టం చేశారు. సంగారెడ్డి నియోజవర్గ కార్యకర్తల సమావేశంలో తెరాస పాలనపై విరుచుకుపడ్డారు. నాలుగున్నరేళ్ల తెరాస పాలనలో ప్రజలకు ఎలాంటి లబ్ధి చేకూరలేదని.. ప్రజా సంక్షేమం కాంగ్రెస్​తోనే సాధ్యమన్నారు. తెరాస నియంతృత్వ ధోరణితో ముందుకు వెళ్తోందని దుయ్యబట్టారు. న్యాయం ఎప్పుడు శాశ్వతమని.. అన్యాయం ఎప్పుడూ తాత్కాలికమేనన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్​కు ఓటు వేసి.. రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిని చేద్దామని కార్యకర్తలకు సూచించారు.

తెరాసపై విజయశాంతి ధ్వజం

ఇవీ చూడండి:దేశ చరిత్రలో నిజామాబాద్​ ఎన్నికలు ఓ మైలురాయి

Intro:tg_srd_21_01_vijayashanthi_vis_g3
తెరాస పార్టీ మునిగిపోయే పడవ లాంటిదని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు హనుమంతరావు అన్నారు మెదక్ జిల్లా నర్సాపూర్ లో మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా గాలి అనిల్ కుమార్ తరఫున సమావేశం ఏర్పాటు చేశారు ఆయన మాట్లాడుతూ ఇచ్చిన హామీలను మార్చారని అన్నారు కాంగ్రెస్ స్టార్ క్యాంప్ ఎం అర్ విజయశాంతి మాట్లాడుతూ ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదన్నారు కాంగ్రెస్ నుండి కొంతమంది పోతే ఏమీ కాదన్నారు 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా మంత్రిగా అనుభవించి కలవడం విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో ఉన్న గాలి అనిల్ కుమార్ ని గెలిపించాలని కోరారు రాహుల్ ప్రధాని అయితే నెలకు 6000 చొప్పున సమాజానికి 72000 ఇవ్వడం జరుగుతుందన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రైతుబంధు పథకం 10 వేలకు ఆశపడి ఓటు వేస్తున్నారు కార్యనిర్వాహక అధ్యక్షుడు కుసుమ కుమార్ ర్ తదితరులు ఉన్నారు

Body:body

Conclusion:8008573222
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.