ETV Bharat / state

సమ్మె విరమిస్తామన్నా... స్పందించరేం'

author img

By

Published : Nov 23, 2019, 1:58 PM IST

ఆర్టీసీని కాపాడాలని కోరుతూ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​లో కార్మికులు ధర్నా నిర్వహించారు. ఆర్టీసీ కో బచావో అంటూ నినాదాలు చేశారు.

సమ్మె విరమిస్తామన్నా... స్పందించరేం'
సమ్మె విరమిస్తామన్నా... స్పందించరేం'

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​లో ఆర్టీసీ కార్మికులు ఆందోళనకు దిగారు. డిపో ఎదుట మోకాళ్లపై బైఠాయించి ముఖ్యమంత్రి కేసీఆర్​కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

సమ్మె విరమిస్తామని ప్రకటన చేసినా... సీఎం కేసీఆర్​ విధుల్లోకి ఆహ్వానించకపోవడం అమానవీయమని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.

Intro:tg_srd_26_23_rtc_karmikula_nirasana_av_ts10059
( ).... ఆర్టీసీ కాపాడాలని డిమాండ్ చేస్తూ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో కార్మికులు ఆర్టీసీ బచావో ఆందోళన నిర్వహించారు. జహీరాబాద్ డిపో ప్రధాన గేటు ఎదుట మోకాళ్లపై బైఠాయించి ఆశిస్తూ ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దేవుడా ముఖ్యమంత్రికి మంచి బుద్ధి ప్రసాదించు అంటూ పలు ఫ్లాకార్డులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా ముగ్గురు కార్మికులు ముఖానికి మెడలో వేసుకుని వినూత్న ఆందోళన చేపట్టి తమ నిరసన వెళ్లగక్కారు. సమ్మె విరమణ ప్రకటన చేసిన విధుల్లోకి ఆహ్వానించక పోవడం అమానవీయమని ఈ సందర్భంగా కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.

Body:రిపోర్టర్: అహ్మద్, జహీరాబాద్ సంగారెడ్డి జిల్లా

Conclusion:8008573254

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.