ETV Bharat / state

హుండీ దొంగల అరెస్ట్​.. ఆటో స్వాధీనం - హుండీ దొంగల అరెస్ట్​.

హుండీలు పగులకొట్టి చోరీ చేస్తున్న ఇద్దరు సభ్యుల దొంగల ముఠాను సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.8 వేల నగదు, ఆటో స్వాధీనం చేసుకున్నారు.

హుండీ దొంగల అరెస్ట్​
author img

By

Published : Oct 13, 2019, 9:19 AM IST

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మండలం రుద్రారంకు చెందిన గంగారం సంజీవులు, పెద్దింటి ఆంజనేయులు కలిసి రాత్రి సమయంలో ఆటో నడుపుకునేందుకు అద్దెకు తీసుకునేవారు. ఆటో తీసుకుని వెళ్లి.. దేవాలయాల్లోని హుండీలు పగలగొట్టి అందులోని నగదు ఎత్తుకెళ్లేవారు. ఇలా పటాన్​చెరు, కేపీహెచ్​బీ, చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దేవాలయాల్లో దొంగతనాలు చేశారు. ఈ నెల 12న పటాన్​చెరు పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పదంగా ఉన్న సంజీవులు, ఆంజనేయులును అదుపులోకి తీసుకొని విచారించారు. విచారణలో నేరం ఒప్పుకోవడం వల్ల నిందితులను రిమాండ్​కు తరలించారు. వీరి వద్ద నుంచి రూ.8 వేల నగదు, ఒక ఆటో, చోరీకి ఉపయోగించే ఇనప రాడ్​ను స్వాధీనం చేసుకున్నారు.

హుండీ దొంగల అరెస్ట్​.. ఆటో స్వాధీనం

ఇవీ చూడండి:సమ్మెలో పాల్గొన్న వారిని తిరిగి తీసుకోవద్దు

Intro:hyd_tg_66_12_temle_dongalu_arest_VO_TS10056
Lsnraju:9394450162
యాంకర్:

Body:దేవాలయాల్లో హుండీలు పగులకొట్టి చోరీ చేస్తున్న ఇద్దరు సభ్యుల ముఠాను పటాన్చెరు పోలీసులు అరెస్ట్ చేశారు

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం రుద్రారం గ్రామానికి చెందిన గంగారం సంజీవులు పెద్దింటి ఆంజనేయులు అనే ఇద్దరు వ్యక్తులు రాత్రి సమయంలో ఆటో నడుపు కునేందుకు అని చెప్పి అద్దెకు తీసుకుని వెళ్లి దేవాలయాల్లో హుండీలు పగలగొట్టి అందులో నగదు దొంగిలించుకుని వెళ్ళిపోయేవారు ఇలా పటాన్చెరు, కెపిహెచ్బి ,చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దేవాలయాల లక్ష్యంగా చేసుకుని పలు దొంగతనాలు చేశారు ఈ నెల 12వ తేదీ పటాన్చెరు పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో అనుమానాస్పదంగా ఉన్న వీరిని అదుపులోకి తీసుకొని విచారించారు విచారణలో నేరం ఒప్పుకోవడం తో నిందితులు ఇద్దరిని రిమాండ్కు తరలించారు వీరి వద్ద నుంచి 8 వేల రూపాయల నగదు ఒక ఆటో చోరీకి ఉపయోగించే ఒక ఇనప రాడ్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు

Conclusion:బైట్ రాజేశ్వరరావు డీఎస్పీ పటాన్చెరు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.