ETV Bharat / state

ఈ ఎన్నికలతో కేసీఆర్​కు ఏం సంబంధం: మదన్​మోహన్​ - kcr

ఈ ఎన్నికలు కాంగ్రెస్​, భాజపాకు మధ్యే జరుగుతున్నాయని కేసీఆర్​కు ఏ సంబంధం లేదని జహీరాబాద్​ కాంగ్రెస్​ అభ్యర్థి మదన్​మోహన్​ అన్నారు. రాహుల్​ గాంధీ ప్రధాని పదవి చేపడతారని జోస్యం చెప్పారు.

కేసీఆర్​కు ఏం సంబంధం
author img

By

Published : Mar 20, 2019, 10:45 PM IST

ప్రజలు కాంగ్రెస్​ వైపు చూస్తున్నారని.. రాహుల్​ గాంధీ ప్రధాని కావాలని ఆకాంక్షిస్తున్నారని జహీరాబాద్​ కాంగ్రెస్​ అభ్యర్థి మదన్​మోహన్​ అభిప్రాయపడ్డారు. ఈ ఎన్నికలు రాహుల్​, మోదీకి మధ్య జరుగుతున్నాయి తప్ప కేసీఆర్​కు ఏ సంబంధం లేదన్నారు. తనను గెలిపిస్తే నిరుద్యోగ రహిత జహీరాబాద్​గా మారుస్తానని అంటున్న మదన్​మోహన్​తో ఈటీవీ భారత్​ ముఖాముఖి...

కేసీఆర్​కు ఏం సంబంధం

ఇవీ చూడండి: ఎన్నికల వేళ రోజువారి కూలీలకు పెరిగిన డిమాండ్​

Intro:Tg_mbnr_24_20_Traguneetti_samasya_pkg_C12
చెరువు నీటితోనే కాలం గడుపుతున్న గ్రామీణ తండావాసులు.

Body:వనపర్తి జిల్లా అమరచింత మండలం దీప్లా నాయక్ తాండ, చంద్రప్ప తండా, తుక్యా నాయక్ తాండ గ్రామాల్లో సుమారుగా 3700 మంది జనాభా కల్గిన ప్రాంతాల్లో ప్రజలు త్రాగు నీటి కష్టాలు పడుతున్నారు.అధికారులు మంచి నీటి ట్యాంకు నిర్మించి తాగునీటి సమస్యను నెరవేరుస్తామని హామీ ఇచ్చిన అధికారులు కనుచూపు మేరలో కూడా కనబడలేదని ప్రజలు వాపోతున్నారు. మూడు గ్రామాల ప్రజలు సుమారు మూడు సంవత్సరాల నుండి తాగునీటి సమస్యలు భరిస్తున్నట్లు తెలిపారు. గ్రామాల్లో ఉన్న ఒక్క చేతి పంపు నీరు కూడా పని చేయటం లేదని ఆరోపిస్తున్నారు.మూడు గ్రామాల ప్రజలు త్రాగు నీటి కోసం కొన్ని నెలలుగా నరకం అనుభవిస్తున్నారు. చెరువు పక్కన ఉన్న బోరు నీళ్లను తాగునీటి గా వినియోగిస్తున్నారు. చెరువు పక్కన ఉన్న చెరువు ద్వారా వచ్చే కలుషిత నీటిని తాగుతూ ప్రజలు రోగాలను కొనితెచ్చుకుంటున్నారు. మహిళలకు కిడ్నీ స్టోన్స్, గర్భసంచి వ్యాధులు అధికంగా వస్తున్నాయని గ్రామస్తులు తెలుపుతున్నారు. నిత్యం తాగునీటి కోసం నరక యాతన పడుతున్నారు. బిందెడు నీటి కోసం కిలో మీటరు దూరం వెళ్లి తెచ్చుకుంటున్నామని గ్రామస్థులు తెలుపుతున్నారు. నీటి కష్టాలు తీర్చమని మండల కేంద్రంలో అధికారులకు తెలిపినా, పలుమార్లు ధర్నాలు చేసిన ఫలితం లేకపోయిందని గ్రామస్థులు వాపోతున్నారు.

Conclusion:ఇకనైనా అమరచింత మండలం దీప్లా నాయక్ తండా, చంద్రప్ప తాండ, తుక్యా నాయక్ తాండ గ్రామాల ప్రజల నీటి కష్టాలను తీర్చాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.